నౌకాదళంలోకి INS సూరత్‌, నీలగిరి, వాఘ్‌షీర్‌

53చూసినవారు
నౌకాదళంలోకి INS సూరత్‌, నీలగిరి, వాఘ్‌షీర్‌
- INS సూరత్: పీ15బీ గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ ప్రాజెక్ట్‌ కింద అభివృద్ధి చేస్తున్న నాలుగో యుద్ధనౌక. ప్రపంచంలోనే భారీ, అత్యాధునిక డిస్ట్రాయర్‌ యుద్ధ నౌకల్లో ఇదొకటి. ఇందులో స్వదేశీ వాటా 75 శాతం. ఈ యుద్ధ నౌకలో అధునాతన ఆయుధ-సెన్సర్‌ వ్యవస్థలు ఉన్నాయి. 
- INS నీలగిరి: పీ17ఏ స్టెల్త్‌ ఫ్రిగేట్‌ ప్రాజెక్టులో తొలి యుద్ధనౌక. శత్రువును ఏమార్చే స్టెల్త్‌ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేశారు.
- INS వాఘ్‌షీర్‌: పీ75 కింద రూపొందిస్తున్న ఆరో, చివరి జలాంతర్గామి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్