తెలుగు రాష్ట్రాల్లో నాన్-వెజ్‌కు ఫుల్ డిమాండ్

67చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో నాన్-వెజ్‌కు ఫుల్ డిమాండ్
కనుమకు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు నాన్-వెజ్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. కొంత మంది నిన్నే మాంసాహారం లాంగిచేశారు. ఈ రోజు తెలంగాణతో పాటు ఏపీలోనూ కోళ్లు, మేక, గొర్రె మాంసంతో పాటు చేపలకు భారీ డిమాండ్ నెలకొంది. బుధవారం వేకువజాము నుంచే మాంసం కోసం ప్రజలు క్యూ కట్టారు. కేజీ చికెన్ రూ.220-240 ఉండగా, మటన్ కేజీ రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు విక్రయిస్తున్నారు. లైవ్ ఫిస్ కేజీ రూ.200కు విక్రయిస్తున్నారు. రొయ్యలు కిలో రూ.400 నుంచి 500 మధ్య విక్రయిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్