7 శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయాలని స‌ర్కార్ నిర్ణయం

79చూసినవారు
AP: ఎన్నిక‌ల తర్వాత సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలిసారి స‌మావేశ‌మైన మంత్రివ‌ర్గం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. సీఎంగా చంద్రబాబు సంతకాలు చేసిన ఐదు హామీలు.. మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లు, పెన్షన్ల పెంపు, స్కిల్ సెన్సస్‌ల‌కు ఆమోదం తెలిపింది. YSR హెల్త్ వర్సిటీ పేరు NTR హెల్త్ వర్సిటీగా మార్పునకు పచ్చ జెండా ఊపింది. 7 శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించింది.