చీరాల, వేటపాలెం బీచ్‌లు మూసివేత

66చూసినవారు
చీరాల, వేటపాలెం బీచ్‌లు మూసివేత
ఆంధ్రప్రదేశ్ లోని చీరాల, వేటపాలెం మండల్లాలోని బీచ్‌లను పోలీసులు మూసి వేశారు. సముద్రాన్నికి వెళ్ళే మార్గాలలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. గత పదిరోజులలో రామాపురం, వాడరేవు తీరాల్లో 9 మంది యువకులు మృతి చెందారు. వరుస మరణాల నేపథ్యంలో పర్యాటకులు వచ్చేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.