అరకొర పనులతో నెట్టుకొస్తున్న అధికారులు

62చూసినవారు
అరకొర పనులతో నెట్టుకొస్తున్న అధికారులు
నగరాల్లో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థతో ప్రతి ఏటా వర్షాకాలంలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాలవల ద్వారా నీరు వెళ్లే మార్గం లేక రోడ్లపైకి వస్తోంది. పల్లపు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపునీరు చేరి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే సమస్యకు కారణమైన డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిచేందుకు అధికారులు కనీసం కాలవల్లో పూడికలు తొలగించే ప్రయత్నమైనా చేస్తున్నారా అంటే ఇప్పటివరకు అరకొర పనులతో నెట్టుకొస్తున్నారు.

సంబంధిత పోస్ట్