తగ్గనున్న ప్లాట్‌ఫారం టికెట్ ధర

85చూసినవారు
తగ్గనున్న ప్లాట్‌ఫారం టికెట్ ధర
త్వరలో రైల్వేశాఖ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పనుంది. ఇది ప్రయాణికులకు ఉపశమనం కలిగించనుంది. ప్లాట్‌ఫారం టికెట్ ధరను తగ్గించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇప్పటివరకు ప్లాట్‌ఫారం టిక్కెట్ ధర రూ.10గా ఉంది. దీని ధర రూపాయి తగ్గి రూ.9 కానుంది. ఇది ప్రయాణికులకు ఊరట కలిగించనుంది. రైల్వేస్టేషన్ లోనికి వెళ్లాలంటే ఎవరైనా సరే ప్లాట్ ఫారం టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్