కలెక్టర్ నాగలక్ష్మిని కలిసిన ఎమ్మెల్యేలు

75చూసినవారు
కలెక్టర్ నాగలక్ష్మిని కలిసిన ఎమ్మెల్యేలు
గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని సోమవారం గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మొహమ్మద్ నజీర్, బూర్ల రామాంజనేయులు కలిశారు. నియోజకవర్గ పరిధిలోని డ్రైనేజీ, రోడ్లు, మౌలిక వసతులు కల్పించాలని ప్రధానంగా పీకల వాగుపై కల్వర్టు నిర్మించాలని ప్రత్తిపాడు నియోజకవర్గంలో కుక్కల బెడదను నివారించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బూర్ల కలెక్టర్ ను కోరారు.