ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తికి గాయాలు..

50చూసినవారు
ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తికి గాయాలు..
బాపట్ల జిల్లా బాపట్ల పట్టణ శివారు ఇంజనీరింగ్ కాలేజీ బైపాస్ వద్ద మంగళవారం బాపట్ల నుంచి చీరాల వెళుతున్న ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుని వైద్యశాలలో చేర్పించారు. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్