Mar 15, 2023, 12:03 ISTప్లాట్స్ అమ్మబడునుMar 15, 2023, 12:03 ISTప్రాపర్టీ రకం: ప్లాట్ ప్రాంతం: 100 గజాలు చిరునామా: నియర్ జోసిల్ కంపెనీ, అమీనాబాద్ పక్కన , గుంటూరు ఫోన్ నంబర్: 9676555927 గజం ధర: 3500 ఇతర వివరాలు: ఇతర వివరాలకు పైన తెలిపిన నంబర్ సంప్రదించండిస్టోరీ మొత్తం చదవండి
Oct 13, 2024, 18:10 IST/కర్ణాటకలో ‘ముడా’ ప్రకంపనలు.. ఖర్గే కీలక నిర్ణయంOct 13, 2024, 18:10 ISTమైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన కుటుంబానికి సంబంధించిన సిద్ధార్థ విహార్ ట్రస్ట్‌కు గతంలో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డ్ (కేఐఏడీబీ) కేటాయించిన ఐదు ఎకరాల భూమిని స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది