Mar 15, 2023, 12:03 ISTప్లాట్స్ అమ్మబడునుMar 15, 2023, 12:03 ISTప్రాపర్టీ రకం: ప్లాట్ ప్రాంతం: 100 గజాలు చిరునామా: నియర్ జోసిల్ కంపెనీ, అమీనాబాద్ పక్కన , గుంటూరు ఫోన్ నంబర్: 9676555927 గజం ధర: 3500 ఇతర వివరాలు: ఇతర వివరాలకు పైన తెలిపిన నంబర్ సంప్రదించండిస్టోరీ మొత్తం చదవండి
తెలంగాణపునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకుల అత్యాచారం Oct 04, 2024, 01:10 IST
Oct 04, 2024, 02:10 IST/మహిళల టీ20 ప్రపంచకప్‌లో నేడు భారత్ తొలి మ్యాచ్Oct 04, 2024, 02:10 ISTభారత మహిళల క్రికెట్ జట్టు.. టీ20 ప్రపంచకప్‌లో తొలి పోరుకు సిద్ధమైంది. శుక్రవారం హర్మన్‌ప్రీత్ సేన.. గ్రూప్-ఎ మ్యాచులో న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందులో గెలిచే జట్టుకే సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి భారత జట్టు తొలి పోరులో సత్తా చాటి శుభారంభం చేయడం కీలకం.
తెలంగాణపునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకుల అత్యాచారం Oct 04, 2024, 01:10 IST