Mar 15, 2023, 12:03 ISTప్లాట్స్ అమ్మబడునుMar 15, 2023, 12:03 ISTప్రాపర్టీ రకం: ప్లాట్ ప్రాంతం: 100 గజాలు చిరునామా: నియర్ జోసిల్ కంపెనీ, అమీనాబాద్ పక్కన , గుంటూరు ఫోన్ నంబర్: 9676555927 గజం ధర: 3500 ఇతర వివరాలు: ఇతర వివరాలకు పైన తెలిపిన నంబర్ సంప్రదించండిస్టోరీ మొత్తం చదవండి
Dec 25, 2024, 11:12 IST/రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయంDec 25, 2024, 11:12 ISTరైతుల ఆదాయాన్ని పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. PM KUSUM పథకంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ వారి వ్యవసాయ భూముల్లో పంట సాగుతో పాటు సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ విషయాన్ని వెల్లడించారు. రైతుల పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వారికి అదనపు ఆదాయాన్ని అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపోందించింది.