Mar 15, 2023, 12:03 ISTప్లాట్స్ అమ్మబడునుMar 15, 2023, 12:03 ISTప్రాపర్టీ రకం: ప్లాట్ ప్రాంతం: 100 గజాలు చిరునామా: నియర్ జోసిల్ కంపెనీ, అమీనాబాద్ పక్కన , గుంటూరు ఫోన్ నంబర్: 9676555927 గజం ధర: 3500 ఇతర వివరాలు: ఇతర వివరాలకు పైన తెలిపిన నంబర్ సంప్రదించండిస్టోరీ మొత్తం చదవండి
Oct 28, 2024, 06:10 IST/సచివాలయం చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు, సెక్షన్-163 అమలు (వీడియో)Oct 28, 2024, 06:10 ISTTG: రాష్ట్రవ్యాప్తంగా బెటాలియిన్ కానిస్టేబుళ్లు గత రెండు వారాల నుంచి నిరసన బాట పట్టారు. ఈ క్రమంలో 49 మంది కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో సిబ్బందిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం తెలంగాణ సచివాలయం ముట్టడికి బెటాలియన్ కానిస్టేబుళ్లు పిలుపునిచ్చారు. ఈ మేరకు పోలీసులు సచివాలయం చుట్టూ భారీగా మోహరించారు. అదేవిధంగా సచివాలయం చుట్టూ సెక్షన్-163ని అమలు చేశారు.