Oct 16, 2024, 14:10 IST/చొప్పదండి
చొప్పదండి
గంగాధర: ఐకెపి సెంటర్ ను ప్రారంభించిన చొప్పదండి ఎమ్మెల్యే
Oct 16, 2024, 14:10 IST
గంగాధర మండలంలోని గర్శకుర్తి గ్రామంలో ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఐకెపి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని, సన్న ధాన్యాలకు ప్రభుత్వము ఇచ్చిన హామీ ప్రకారం బోనస్ రూ. 500/- ఇస్తోందన్నారు.