ఈ యువకుడి సంకల్పం ముందు వైకల్యం ఓడింది(వీడియో)

54చూసినవారు
సంకల్పం ముందు అంగవైకల్యం అడ్డుకాదని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఓ వ్యక్తి తన కుటుంబ పోషణ కోసం కాలు లేకపోయినా బరువులు మోస్తూ కష్టపడుతున్నాడు. ఈ మేరకు కర్ర సాయంతో నడుస్తూ బస్తాలు మోశారు. తన తోటివారికన్నా వేగంగా పని చేస్తూ కనిపించారు. అతడి సంకల్పాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కష్టాలకు తలొంచకూడదని, వాటిని ఎదుర్కొనేందుకు ధైర్యంగా ముందడుగు వేయాలని కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్