తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామ లంక భూముల్లో ఉన్న సర్వీ బాదులు, కలప అక్రమంగా తరలిపోతున్నట్లు వెంకటపాలెం వాసులు చెబుతున్నారు. సీఆర్డీఏ పరిధిలో ఉన్న లంకలో నుంచి నాటు పడవలో కలపను తీసుకొచ్చి అర్ధరాత్రి లారీల్లో నుంచి తరలిస్తున్నారని దీనిపై పోలీసులు పట్టినట్లు ఉంటున్నారని అన్నారు. ఇప్పటికై పోలీసులు స్పందించి విచారించి ప్రభుత్వ ఆస్తి దొంగల నుంచి కాపాడాలని ఆదివారం వెంకటపాలెం వాసులు కోరుతున్నారు.