ఈ జిల్లాల్లో హెపటైటిస్ ముప్పు

85చూసినవారు
ఈ జిల్లాల్లో హెపటైటిస్ ముప్పు
శరీరంలో నిద్రాణంగా దాగి ఉన్న హెపటైటిస్ వైరస్‌లు కాలేయానికి పెనుముప్పు తెస్తున్నాయి. రక్తమార్పిడి, లైంగిక సంపర్కం, సిరంజ్‌ల వినియోగంలో సురక్షిత విధానాలు అవలంభించకపోవడం వంటివి ఈ వైరస్‌ల వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి. రాష్ట్రంలోని కర్నూలు, కోనసీమ, విశాఖ జిల్లాలో ఈ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి.

సంబంధిత పోస్ట్