పంటి నొప్పికి అమ్మమ్మల కాలం నాటి ఇంటి వైద్యం

65చూసినవారు
పంటి నొప్పికి అమ్మమ్మల కాలం నాటి ఇంటి వైద్యం
తీపి పదార్థాలు ఎక్కువ తినటం, తిన్నాక నోటిని పుక్కిలించక పోవడం వంటి కారణాల వల్ల దంతాల సమస్యలు వస్తాయి. అయితే పంటి నొప్పికి అమ్మమ్మల కాలంనాటి హోం రెమెడీని ప్రయత్నిస్తే ఇట్టే నొప్పి తగ్గిపోతుంది. మూడు వెల్లుల్లి రెబ్బలు, రెండు లవంగాలు, కొంచెం ఉప్పు కలిపి మెత్తగా చేసుకోవాలి. దాన్ని సమస్య ఉన్నచోట ఉంచాలి. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, అల్లిసిన్ వంటివి పంటి నొప్పిని తగ్గించడంలో సాయపడతాయి.

సంబంధిత పోస్ట్