నేడు అంతర్జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం

70చూసినవారు
నేడు అంతర్జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం
ప్రకృతి ప్రళయాలు, విపత్తులు మనకు కొత్తేమీ కాదు. కాకపోతే పర్యావరణంలో వచ్చిన పెనుమార్పుల కారణంగా మండే ఎండలు, భారీ వర్షాలు, భూకంపాలు, సునామీలు సర్వసాధారణంగా మారాయి. వీటిని నిరోధించడానికి అంతర్జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం ప్రతి ఏటా అక్టోబర్ 13న జరుపుకుంటున్నాం. UN జనరల్ అసెంబ్లీ 2009 నుంచి ఈ దినోత్సవం నిర్వహిస్తోంది. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి, ప్రమాదాలను తగ్గించడానికి వ్యూహాలను ప్రోత్సహించడం ఈ దినోత్సవం ప్రాముఖ్యత.

సంబంధిత పోస్ట్