నటి జెత్వానీ కేసులో విచారణ వేగవంతం

56చూసినవారు
నటి జెత్వానీ కేసులో విచారణ వేగవంతం
ముంబై నటి జెత్వానీ కేసులో విజయవాడ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. జెత్వానీని మూడు గంటల పాటు విచారణ జరిపి.. ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు. జెత్వానీ తరఫు న్యాయవాది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘జెత్వానీని ముగ్గురు వేధించారు. సంతకాల కోసం ఇద్దరు పోలీసులు వేధించారు. బెయిల్ పిటిషన్ వేయకుండా అడ్డుకున్నారు. నకిలీ అగ్రిమెంట్లు సృష్టించారు. హనీ ట్రాప్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.’ అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్