బైడెన్‌తో సమావేశానికి మెలానియా ట్రంప్‌ దూరం!

57చూసినవారు
బైడెన్‌తో సమావేశానికి మెలానియా ట్రంప్‌ దూరం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే అధికార మార్పిడి నేపథ్యంలో వైట్‌హౌస్‌లో జరగనున్న సంప్రదాయబద్ధమైన సమావేశానికి ట్రంప్ భార్య మెలానియా హాజరుకావడం లేదు. బైడెన్ పదవి నుంచి వైదొలుగుతున్న వేళ రేపు ఓవల్ ఆఫీసులో ట్రంప్‌తో భేటీ కానున్నారు. ఇందులో ఫస్ట్ లేడీ టీ పార్టీ ఇవ్వడం ఆనవాయితీ. ఈ మేరకు జిల్ బైడెన్ మెలానియాకు ఆహ్వానాన్ని పంపినట్లు, అందుకు ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్