ఇప్పుడు ఎవరైనా బూతులు మాట్లాడుతున్నారా?: CM

82చూసినవారు
గత ప్రభుత్వంలోని నాయకుల బూతులు మాట్లాడేవారని సీఎం చంద్రబాబు విమర్శించారు. వారి నోళ్లకు ఇప్పుడ తాళాలు పడ్డాయన్నారు. 'ఈ కామ పార్టీల గురించి మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తోంది. ఐదేళ్లు ఎన్నెన్ని బూతులు విన్నాం. ఇప్పుడు మేం ఎవరైనా బూతులు మాట్లాడుతున్నామా? అప్పటికీ ఇప్పటికీ తేడా కనిపిస్తుంది కదా. గత ప్రభుత్వంలో ఎక్కడికి వెళ్లనిచ్చేవాళ్లు కాదు. ఎన్నో అరాచకాలు చూశాం' అని మీడియాతో చంద్రబాబు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్