ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచరుకు జాతీయ అవార్డు
లసపాడు మండల కేంద్రానికి చెందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీ చరు బి.ఎస్. నారాయణరెడ్డి చేస్తున్న సమాజ సేవలకు నంద మూరి తారక రామారావు నేషనల్ అవార్డు దక్కింది. సోమవారం ఎన్టీఆర్ జిల్లా అక్కినేని నాగేశ్వరరావు కళాకేంద్రం విజయవా డలో మదర్ సర్వీస్ సొసైటీ సంస్థ రెండో వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు ఎం. ప్రసాదరావు నుంచి నారాయణరెడ్డి ఈ అవార్డు అందుకున్నారు.