
రాయచోటి: నారాయణరెడ్డి పల్లె పంచాయతీ మాజీ సర్పంచ్ మృతి
సంబేపల్లి మండలం నారాయణరెడ్డి పల్లె పంచాయతీ మాజీ సర్పంచ్ శానంపల్లి వెంకటసుబ్బయ్య నాయుడు గురువారం రాత్రి మరణించారు. ఈయన కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఈయన పార్థివ దేహం నారాయణరెడ్డి పల్లి పంచాయతీ ఎర్రగుంట్ల నందు శుక్రవారం 11 గంటలకు దహన సంస్కారాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.