హెబియస్ కార్పస్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

66చూసినవారు
హెబియస్ కార్పస్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్ట్‌లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 4 నుంచి ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ల సీసీ ఫుటేజీలను స్థానిక కోర్టు మేజిస్ట్రేట్‌కు సమర్పించాలని ఆదేశించింది. హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారించిన అనంతరం.. పౌర స్వేచ్ఛను కాపాడడంలో కోర్టుకు బాధ్యత ఉందని తెలిపింది. పోలీసుల ప్రొసీజర్ ఫాలో కాకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది.
Job Suitcase

Jobs near you