Top 10 viral news 🔥
AP: న్యూ ఇయర్ వేళ తీవ్ర విషాదం
AP: న్యూ ఇయర్ వేళ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాకినాడ ఎన్టీఆర్ బీచ్‌కు 13 మంది విద్యార్థులు వెళ్లారు. అలల ఉద్ధృతికి ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోగా.. ముగ్గురిని పోలీసులు కాపాడారు. మరో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. ఆదిత్య ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ సాయి, శ్రీనివాస్ మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు కాలేజీ ఎదుట ధర్నాకు దిగారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా అవుటింగ్ ఇచ్చారని పేరెంట్స్ నిరసన చేస్తున్నారు.