రాజస్థాన్‌లోని కోఠ్‌పుత్లీ జిల్లాలో బోర్ బావి ఘటన విషాదాంతమైంది. 10 రోజులపాటు లోపల నరకం అనుభవించి కొన ఊపిరితో ఉన్న చేతన(3)ను బుధవారం బయటకు తీసుకురాగా చికిత్స పొందుతూ చనిపోయింది. దీంతో పేరెంట్స్, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గతేడాది డిసెంబర్ 23న 150 అడుగుల లోతున్న బోరుబోరులో చిన్నారి పడిపోయింది. 10 రోజులపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.