తెలంగాణ డీజీపీకి NHRC నోటీసులు

83చూసినవారు
తెలంగాణ డీజీపీకి NHRC నోటీసులు
'పుష్ప-2' ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనపై తెలంగాణ డీజీపీకి NHRC నోటీసులు ఇచ్చింది. తొక్కిసలాటలో జరిగిన లాఠీ ఛార్జ్ పై నాలుగు వారాల్లో పూర్తి వివరణతో కూడిన నివేదికను ఇవ్వాలని NHRC ఆదేశించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్