అమలాపురం: అంకితభావంతో సమాజానికి సేవలు అందించాలి: కలెక్టర్

77చూసినవారు
సేవా భావం కలిగిన వారందరూ సమాజానికి అంకితభావంతో సేవలందించాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని కోనసీను జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం రెడ్ క్లాస్ సొసైటీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ. ప్రకృతి వైపరీత్యాల సమయంలో, మానవ ఆత్యవసర పరిస్థితులలోనూ సేవలను అందించి ప్రజల మన్ననలు పొందాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్