SHOCKING: స్టార్ హీరో ప్రభాస్‌కు గాయం
పాన్ ఇండియా స్టార్, హీరో ప్రభాస్ కాలుకు గాయమైంది. కల్కి సినిమా షూటింగ్ సమయంలో తన కాలు చీలమండ బెనికిందని, దాని ప్రభావంతో తాను పూర్తిగా నడవలేకపోతునట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కాలుకు గాయం వల్ల కల్కి ప్రమోషన్లకు తాను హాజరుకాలేకపోతున్నానని ప్రకటించారు.