గన్ అప్పగించిన మోహన్ బాబు (వీడియో)

67చూసినవారు
నటుడు మోహన్ బాబు హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని తన యూనివర్సిటీకి చేరుకున్నారు. చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో తన లైసెన్స్‌డ్ గన్‌ను పీఆర్ఓ ద్వారా డిపాజిట్ చేయించారు. కాగా, మంచు ఫ్యామిలీ వివాదం నేపథ్యంలో ఇటీవల గన్ సరెండర్ చేయాలని హైదరాబాద్ పోలీసులు మోహన్ బాబుకు ఆదేశించడంతో.. తాజాగా ఆయన గన్ అప్పగించారు.

సంబంధిత పోస్ట్