VIDEO: ప్రఖ్యాత ఆలయంలో ఇళయరాజాకు అవమానం!

63చూసినవారు
తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ ఆలయంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు అవమానం జరిగింది. ఆలయ సందర్శనలో భాగంగా గర్భగుడి ఎదురుగా ఉన్న అర్ధ మండలంలోకి ఆయన ప్రవేశించారు. అక్కడే ఉన్న ఆలయ సిబ్బంది వెంటనే స్పందించి ఆయనను బయటకు పంపించేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవ్వడంతో నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. ఆలయ సిబ్బంది దీనిపై క్లారిటీ ఇచ్చారు. అర్ధ మండలంలోకి కేవలం జీనియర్లకు మాత్రమే ప్రవేశం ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్