మన హక్కులకై పోరాడు సాధించు ఉద్యమ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, సమాచార హక్కు చట్టం 2005 ఏలూరు జిల్లా కోఆర్డినెట్ కమిటీ సభ్యుడు అయ్యంకి సురేష్ బాబు ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలలో చేస్తున్న అనేక కార్యక్రమాలపై నెల్లూరు జిల్లా, విజయవాడ వారి యొక్క పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడ నలంద డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఉగాది పురస్కారం ప్రదానోత్సవం, విజయవాడ నగర మేయర్ భాగ్యలక్ష్మి, ఎయండి ఇంతియాజ్ ఐఎఎస్ చేతుల మీదగా శుభకృత్ నామ సంవత్సర ఉగాది పురస్కారం అందించడం జరిగింది.