పామర్రు: జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

72చూసినవారు
పామర్రు: జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పామర్రు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త తాడిశెట్టి నరేష్ పిలుపునిచ్చారు. ఆదివారం పామర్రు నియోజకవర్గం పెదపారుపూడి మండలం వానపాముల గ్రామంలో పెదపారుపూడి మండల నాయకులు పోలిశెట్టి సురేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తాడిశెట్టి నరేష్ ముఖ్య అతిథిగా హాజరై జనసేన పార్టీని మండల, గ్రామస్థాయిలో బలోపేతం గురించి సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది.