వీర్లపాడు: ఘనంగా ఏకత్వ పబ్లిక్ స్కూల్ లో దీపావళి సంబరాలు
ఎన్టీఆర్ జిల్లా, వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలోని ఏకత్వ పబ్లిక్ స్కూల్లో బుధవారం ఘనంగా దీపావళి సంబరాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని అందరిని అలరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అడపా నాగ సూర్యవతి ఈ విషయాన్ని వెల్లడించారు. పురాణ కథనం ప్రకారం, భూదేవి, వరాహ స్వామికి జన్మించిన నరకాసురుడు విష్ణుమూర్తి చేతిలో అసురకాలంలో పరాజయం పొందాడు.