ఐపీఎల్ మూడు సీజన్ల షెడ్యూల్ విడుదల

79చూసినవారు
ఐపీఎల్ మూడు సీజన్ల షెడ్యూల్ విడుదల
ఐపీఎల్‌లో రాబోయే మూడు సీజన్లకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయింది. ఐపీఎల్-2025 మార్చి 14న ప్రారంభమై.. మే 25న ముగుస్తుంది. పూర్తి షెడ్యూల్ త్వరలోనే వెలువడనుంది. 2026 ఐపీఎల్ మార్చి 15-మే 31 మధ్య జరుగుతుంది. 2027 ఐపీఎల్ మార్చి 14-మే 30 మధ్య జరుగుతుంది. ఈ నెల 24, 25 తేదీల్లో ఐపీఎల్ వేలం పాట నిర్వహించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్