జనసైనికుడిపై వైసీపీ నాయకుల దాడి

5348చూసినవారు
జనసైనికుడిపై వైసీపీ నాయకుల దాడి
పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం తడకనపల్లె గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త సలాంపై శనివారం రాత్రి ప్రచారానికి వచ్చిన వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డినీ ప్రశ్నించడంతో వారి అనుచరులు దాడి చేశారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చింత సురేష్ బాబు ఆదివారం తడకనపల్లె గ్రామానికి వెళ్లి దాడికి గల కారణాలు తీసుకొని పరామర్శించి జనసేన పార్టీ అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్