ఆళ్లగడ్డ: భూమి సమస్యలు పరిష్కరించండి: తహశీల్దార్

55చూసినవారు
ఆళ్లగడ్డ: భూమి సమస్యలు పరిష్కరించండి: తహశీల్దార్
ఆళ్లగడ్డ మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్) కార్యక్రమంలో మండల తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడు మంది లబ్ధిదారులు భూమి సమస్యలు, ఆన్లైన్ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్