Oct 26, 2024, 13:10 IST/
నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌పై 'మా' కు ఫిర్యాదు
Oct 26, 2024, 13:10 IST
తెలుగు నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌పై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. రివ్యూ రాసే వారిపై శ్రీకాంత్ అయ్యంగార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. శనివారం ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన ‘పొట్టేల్’ మూవీ సక్సెస్ మీట్లో శ్రీకాంత్ మీడియా గురించి ఘోరంగా మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలను పై వీడియోలో చూడవచ్చు.