కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలను పరిష్కరించండి : రంగస్వామి
ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే ఇంటి ఆవరణంలో బుధవారం కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేయాలని ఆ సంఘం నాయకులు రంగస్వామి, మద్దిలేటి ఎమ్మెల్యే జయ నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కాంటాక్ట్ లెక్చర్ల రెగ్యులర్ కావలసిన ప్రధాన సమస్య క్రమబద్ధీకరణ సీఎం దృష్టికి తీసుకెళ్లాలని వారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనిపై స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే మీ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.