IASల పిటిష‌న్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు

56చూసినవారు
IASల పిటిష‌న్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు
తెలంగాణ హైకోర్టులో IASలకు ఊరట దక్కలేదు. IASలు వేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు క్యాట్ ఆదేశాలను సమర్థించింది. 15 రోజులపాటు ఊరట కల్పించాలన్న IASల విజ్ఞప్తిని కూడా హైకోర్టు తోసిపుచ్చింది. ఇలాంటి వ్యవహారాల్లో ప్రతిసారి జోక్యం చేసుకుంటే సమస్యలు మరింత జఠిలమవుతాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్