Sep 20, 2024, 09:09 IST/రాజేంద్రనగర్
రాజేంద్రనగర్
ఏఐటీయుసీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంకు వాల్ పోస్టర్ విడుదల
Sep 20, 2024, 09:09 IST
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సంఘం యూనియన్ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో శుక్రవారం గగన్ పహాడ్ లో ఏఐటీయుసీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. తుక్కుగూడలో జరిగే సెమినార్ని విజయవంతం చేయాలని కార్మికులు వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. అనంతరం వాటిని గోడలకు అతికించడం జరిగింది. కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.