Dec 19, 2024, 11:12 IST/
BREAKING: రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు
Dec 19, 2024, 11:12 IST
కాంగ్రెస్ అగ్రనేత, MP రాహుల్ గాంధీపై బీజేపీ పార్టీ హత్యాయత్నం కేసు పెట్టింది. పార్లమెంటు ప్రాంగణంలో రాహుల్ గాంధీ తోయడం వల్లే తమ ఇద్దరు ఎంపీలు గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాహుల్పై కమలం పార్టీ ఫిర్యాదు చేసింది.