నంద్యాలకు చెందిన చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ కార్తీక మాసం పురస్కరించుని మూడు బిల్వ పత్రాలపై కార్తీక శోభ చిత్రాన్ని అద్భుతంగా ఆదివారం వేశారు. పరమశివునికీ అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. శివయ్యకు బిల్వ పత్రాలు అంటే ఎంతో ఇష్టం. ఈ బిల్వ పత్రాలనే మారేడు ఆకులు అని అంటారు. అందుకే భక్తులు బిల్వ పత్రాలు పెట్టి పూజిస్తారు. శివయ్యకు ఇష్టమైన మారు బిల్వ పత్రాల పై కార్తీక శోభ చిత్రాన్ని వేసాను.