అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

1547చూసినవారు
అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
పత్తికొండ స్థానిక ప్రతిభ పాఠశాలలో మంగళవారం అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పత్తికొండ అగ్నిమాపక శాఖ అధికారి దినకర్ బాబు పాల్గొన్నారు. అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అన్నది డెమో రూపంలో చూపించారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :