నూతన రహదారికి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే

84చూసినవారు
నూతన రహదారికి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే
ఆళ్లగడ్డ తాలూకా చాగలమర్రి మండలం మల్లె వేముల నుండి కాలుగొట్లపల్లె వరుకు నూతనంగా మెటల్ రహదారి దాదాపు కోటి రూపాయలతో 3. 5 కిలోమీటర్ల రహదారికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శుక్రవారం సాయంత్రం భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్