జంతువుల సంక్షేమం కోసం చట్టాలను అమలు చేయాలి

78చూసినవారు
జంతువుల సంక్షేమం కోసం చట్టాలను అమలు చేయాలి
మనిషి-జంతువుల మధ్య అవినాభావ సంబంధం చాలా గొప్పది. ఏ జంతువును మనం ప్రేమగా దగ్గరికి తీసుకుంటామో.. అది మన పట్ల విశ్వాసం చూపుతాయి. అయితే చాలామంది వివిధ వృత్తులు, అవసరాలను వాడుకుంటూ వాటిని హింసిస్తున్నారు. జంతు సంక్షేమం కోసం తీసుకొచ్చిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం ద్వారా జంతువులను కాపాడుకోవచ్చు. మూగ జీవాల పట్ల ప్రేమ, జాలి, దయ, మానవత్వం కలిగి ఉండాలని పిల్లలకు విద్యార్థి దశ నుంచే బోధించడం ద్వారా జంతుజాలాన్ని కాపాడుకోగలుగుతాము.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్