రుద్రవరం: దోర్వి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి విరాళం

69చూసినవారు
రుద్రవరం: దోర్వి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి విరాళం
రుద్రవరం మండలంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ దోర్వి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి రుద్రవరం గ్రామానికి చెందిన నారాయణ నంద, శ్రీహరి నారాయణ నంద, పార్థసారథి ప్రొద్దుటూరు వారి తండ్రి నారాయణ పుల్లయ్య జ్ఞాపకార్థం రూ. 25,116/- విరాళం శనివారం అందించారు. ఆలయ అభివృద్ధికి దాతల సహకారం అవసరం అని నల్లగట్ల వెంకటేశ్వర్లు శెట్టి, గాంతి బండల శీను తెలిపారు.