విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి

73చూసినవారు
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి
విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే శాస్త్రీయ దృక్పథము అలవర్చుకోవడానికి, పోటీతత్వము పెంచుకోవడానికి ఈ చెకుముకి పరీక్షలు ఎంతగానో తోడ్పడతాయని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి వీరరాఘవయ్య మంగళవారం అన్నారు. ఆళ్లగడ్డ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన చెకుముకి మండల స్థాయి పరీక్ష ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆళ్లగడ్డ విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రాణించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్