అవుకులో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం

83చూసినవారు
అవుకు పట్టణంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని మండల ఎంపీడీవో అన్నారెడ్డి మాల్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు వీధులలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో అశ్విన్ కుమార్, డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you