స్కూళ్లకు సంక్రాంతి సెలవులు.. ప్రభుత్వం క్లారిటీ

76చూసినవారు
స్కూళ్లకు సంక్రాంతి సెలవులు.. ప్రభుత్వం క్లారిటీ
AP: స్కూళ్లకు సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించినట్లుగానే ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. 20వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని పేర్కొంది. అటు క్రిస్టియన్ స్కూళ్లకు మాత్రం ఈ నెల11 నుంచి 15వ తేదీ వరకు సెలవులు ఉంటాయని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్